Online Puja Services

గోవింద దామోదర స్తోత్రం (పూర్తి శ్లోకాలతో )

3.137.174.216

గోవింద దామోదర స్తోత్రం (పూర్తి శ్లోకాలతో ) | Govinda Damodara Stotram | Lyrics in Telugu

 

గోవింద దామోదర స్తోత్రం

అగ్రే కురూణామథ పాండవానాం
దుఃశాసనేనాహృతవస్త్రకేశా ।
కృష్ణా తదాక్రోశదనన్యనాథా
గోవింద దామోదర మాధవేతి ॥ 1॥

శ్రీకృష్ణ విష్ణో మధుకైటభారే
భక్తానుకంపిన్ భగవన్ మురారే ।
త్రాయస్వ మాం కేశవ లోకనాథ
గోవింద దామోదర మాధవేతి ॥ 2॥

విక్రేతుకామా కిల గోపకన్యా
మురారిపాదార్పితచిత్తవృత్తిః ।
దధ్యాదికం మోహవశాదవోచద్
గోవింద దామోదర మాధవేతి ॥ 3॥

ఉలూఖలే సంభృతతండులాంశ్చ
సంఘట్టయంత్యో ముసలైః ప్రముగ్ధాః ।
గాయంతి గోప్యో జనితానురాగా
గోవింద దామోదర మాధవేతి ॥ 4॥

కాచిత్కరాంభోజపుటే నిషణ్ణం
క్రీడాశుకం కింశుకరక్తతుండమ్ ।
అధ్యాపయామాస సరోరుహాక్షీ
గోవింద దామోదర మాధవేతి ॥ 5॥

గృహే గృహే గోపవధూసమూహః
ప్రతిక్షణం పింజరసారికాణామ్ ।
స్ఖలద్గిరాం వాచయితుం ప్రవృత్తో
గోవింద దామోదర మాధవేతి ॥ 6॥

పర్య్యంకికాభాజమలం కుమారం
ప్రస్వాపయంత్యోఽఖిలగోపకన్యాః ।
జగుః ప్రబంధం స్వరతాలబంధం
గోవింద దామోదర మాధవేతి ॥ 7॥

రామానుజం వీక్షణకేలిలోలం
గోపీ గృహీత్వా నవనీతగోలమ్ ।
ఆబాలకం బాలకమాజుహావ
గోవింద దామోదర మాధవేతి ॥ 8॥

విచిత్రవర్ణాభరణాభిరామే-
ఽభిధేహి వక్త్రాంబుజరాజహంసి ।
సదా మదీయే రసనేఽగ్రరంగే
గోవింద దామోదర మాధవేతి ॥ 9॥

అంకాధిరూఢం శిశుగోపగూఢం
స్తనం ధయంతం కమలైకకాంతమ్ ।
సంబోధయామాస ముదా యశోదా
గోవింద దామోదర మాధవేతి ॥ 10॥

క్రీడంతమంతర్వ్రజమాత్మజం స్వం
సమం వయస్యైః పశుపాలబాలైః ।
ప్రేమ్ణా యశోదా ప్రజుహావ కృష్ణం
గోవింద దామోదర మాధవేతి ॥ 11॥

యశోదయా గాఢములూఖలేన
గోకంఠపాశేన నిబధ్యమానః ।
రురోద మందం నవనీతభోజీ
గోవింద దామోదర మాధవేతి ॥ 12॥

నిజాంగణే కంకణకేలిలోలం
గోపీ గృహీత్వా నవనీతగోలమ్ ।
ఆమర్దయత్పాణితలేన నేత్రే
గోవింద దామోదర మాధవేతి ॥ 13॥

గృహే గృహే గోపవధూకదంబాః
సర్వే మిలిత్వా సమవాయయోగే ।
పుణ్యాని నామాని పఠంతి నిత్యం
గోవింద దామోదర మాధవేతి ॥ 14॥

మందారమూలే వదనాభిరామం
బింబాధరే పూరితవేణునాదమ్ ।
గోగోపగోపీజనమధ్యసంస్థం
గోవింద దామోదర మాధవేతి ॥ 15॥

ఉత్థాయ గోప్యోఽపరరాత్రభాగే
స్మృత్వా యశోదాసుతబాలకేలిమ్ ।
గాయంతి ప్రోచ్చైర్దధి మంథయంత్యో
గోవింద దామోదర మాధవేతి ॥ 16॥

జగ్ధోఽథ దత్తో నవనీతపిండో
గృహే యశోదా విచికిత్సయంతీ ।
ఉవాచ సత్యం వద హే మురారే
గోవింద దామోదర మాధవేతి ॥ 17॥

అభ్యర్చ్య గేహం యువతిః ప్రవృద్ధ-
ప్రేమప్రవాహా దధి నిర్మమంథ ।
గాయంతి గోప్యోఽథ సఖీసమేతా
గోవింద దామోదర మాధవేతి ॥ 18॥

క్వచిత్ ప్రభాతే దధిపూర్ణపాత్రే
నిక్షిప్య మంథం యువతీ ముకుందమ్ ।
ఆలోక్య గానం వివిధం కరోతి
గోవింద దామోదర మాధవేతి ॥ 19॥

క్రీడాపరం భోజనమజ్జనార్థం
హితైషిణీ స్త్రీ తనుజం యశోదా ।
ఆజూహవత్ ప్రేమపరిప్లుతాక్షీ
గోవింద దామోదర మాధవేతి ॥ 20॥

సుఖం శయానం నిలయే చ విష్ణుం
దేవర్షిముఖ్యా మునయః ప్రపన్నాః ।
తేనాచ్యుతే తన్మయతాం వ్రజంతి
గోవింద దామోదర మాధవేతి ॥ 21॥

విహాయ నిద్రామరుణోదయే చ
విధాయ కృత్యాని చ విప్రముఖ్యాః ।
వేదావసానే ప్రపఠంతి నిత్యం
గోవింద దామోదర మాధవేతి ॥ 22॥

వృందావనే గోపగణాశ్చ గోప్యో
విలోక్య గోవిందవియోగఖిన్నామ్ ।
రాధాం జగుః సాశ్రువిలోచనాభ్యాం
గోవింద దామోదర మాధవేతి ॥ 23॥

ప్రభాతసంచారగతా ను గావస్-
తద్రక్షణార్థం తనయం యశోదా ।
ప్రాబోధయత్ పాణితలేన మందం
గోవింద దామోదర మాధవేతి ॥ 24॥

ప్రవాలశోభా ఇవ దీర్ఘకేశా
వాతాంబుపర్ణాశనపూతదేహాః ।
మూలే తరూణాం మునయః పఠంతి
గోవింద దామోదర మాధవేతి ॥ 25॥

ఏవం బ్రువాణా విరహాతురా భృశం
వ్రజస్త్రియః కృష్ణవిషక్తమానసాః ।
విసృజ్య లజ్జాం రురుదుః స్మ సుస్వరం
గోవింద దామోదర మాధవేతి ॥ 26॥

గోపీ కదాచిన్మణిపంజరస్థం
శుకం వచో వాచయితుం ప్రవృత్తా ।
ఆనందకంద వ్రజచంద్ర కృష్ణ
గోవింద దామోదర మాధవేతి ॥ 27॥

గోవత్సబాలైః శిశుకాకపక్షం
బధ్నంతమంభోజదలాయతాక్షమ్ ।
ఉవాచ మాతా చిబుకం గృహీత్వా
గోవింద దామోదర మాధవేతి ॥ 28॥

ప్రభాతకాలే వరవల్లవౌఘా
గోరక్షణార్థం ధృతవేత్రదండాః ।
ఆకారయామాసురనంతమాద్యం
గోవింద దామోదర మాధవేతి ॥ 29॥

జలాశయే కాలియమర్దనాయ
యదా కదంబాదపతన్మురారిః ।
గోపాంగనాశ్చుక్రుశురేత్య గోపా
గోవింద దామోదర మాధవేతి ॥ 30॥

అక్రూరమాసాద్య యదా ముకుందశ్-
చాపోత్సవార్థం మథురాం ప్రవిష్టః ।
తదా స పౌరైర్జయసీత్యభాషి
గోవింద దామోదర మాధవేతి ॥ 31॥

కంసస్య దూతేన యదైవ నీతౌ
వృందావనాంతాద్ వసుదేవసూనూ । (సూనౌ)
రురోద గోపీ భవనస్య మధ్యే
గోవింద దామోదర మాధవేతి ॥ 32॥

సరోవరే కాలియనాగబద్ధం
శిశుం యశోదాతనయం నిశమ్య ।
చక్రుర్లుఠంత్యః పథి గోపబాలా
గోవింద దామోదర మాధవేతి ॥ 33॥

అక్రూరయానే యదువంశనాథం
సంగచ్ఛమానం మథురాం నిరీక్ష్య ।
ఊచుర్వియోగత్ కిల గోపబాలా
గోవింద దామోదర మాధవేతి ॥ 34॥

చక్రంద గోపీ నలినీవనాంతే
కృష్ణేన హీనా కుసుమే శయానా ।
ప్రఫుల్లనీలోత్పలలోచనాభ్యాం
గోవింద దామోదర మాధవేతి ॥ 35॥

మాతాపితృభ్యాం పరివార్యమాణా
గేహం ప్రవిష్టా విలలాప గోపీ ।
ఆగత్య మాం పాలయ విశ్వనాథ
గోవింద దామోదర మాధవేతి ॥ 36॥

వృందావనస్థం హరిమాశు బుద్ధ్వా
గోపీ గతా కాపి వనం నిశాయామ్ ।
తత్రాప్యదృష్ట్వాఽతిభయాదవోచద్
గోవింద దామోదర మాధవేతి ॥ 37॥

సుఖం శయానా నిలయే నిజేఽపి
నామాని విష్ణోః ప్రవదంతి మర్త్యాః ।
తే నిశ్చితం తన్మయతాం వ్రజంతి
గోవింద దామోదర మాధవేతి ॥ 38॥

సా నీరజాక్షీమవలోక్య రాధాం
రురోద గోవిందవియోగఖిన్నామ్ ।
సఖీ ప్రఫుల్లోత్పలలోచనాభ్యాం
గోవింద దామోదర మాధవేతి ॥ 39॥

జిహ్వే రసజ్ఞే మధురప్రియా త్వం
సత్యం హితం త్వాం పరమం వదామి ।
ఆవర్ణయేథా మధురాక్షరాణి
గోవింద దామోదర మాధవేతి ॥ 40॥

ఆత్యంతికవ్యాధిహరం జనానాం
చికిత్సకం వేదవిదో వదంతి ।
సంసారతాపత్రయనాశబీజం
గోవింద దామోదర మాధవేతి ॥ 41॥

తాతాజ్ఞయా గచ్ఛతి రామచంద్రే
సలక్ష్మణేఽరణ్యచయే ససీతే ।
చక్రంద రామస్య నిజా జనిత్రీ
గోవింద దామోదర మాధవేతి ॥ 42॥

ఏకాకినీ దండకకాననాంతాత్
సా నీయమానా దశకంధరేణ ।
సీతా తదాక్రందదనన్యనాథా
గోవింద దామోదర మాధవేతి ॥ 43॥

రామాద్వియుక్తా జనకాత్మజా సా
విచింతయంతీ హృది రామరూపమ్ ।
రురోద సీతా రఘునాథ పాహి
గోవింద దామోదర మాధవేతి ॥ 44॥

ప్రసీద విష్ణో రఘువంశనాథ
సురాసురాణాం సుఖదుఃఖహేతో ।
రురోద సీతా తు సముద్రమధ్యే
గోవింద దామోదర మాధవేతి ॥ 45॥

అంతర్జలే గ్రాహగృహీతపాదో
విసృష్టవిక్లిష్టసమస్తబంధుః ।
తదా గజేంద్రో నితరాం జగాద
గోవింద దామోదర మాధవేతి ॥ 46॥

హంసధ్వజః శంఖయుతో దదర్శ
పుత్రం కటాహే ప్రతపంతమేనమ్ ।
పుణ్యాని నామాని హరేర్జపంతం
గోవింద దామోదర మాధవేతి ॥ 47॥

దుర్వాససో వాక్యముపేత్య కృష్ణా
సా చాబ్రవీత్ కాననవాసినీశమ్ ।
అంతః ప్రవిష్టం మనసా జుహావ
గోవింద దామోదర మాధవేతి ॥ 48॥

ధ్యేయః సదా యోగిభిరప్రమేయః
చింతాహరశ్చింతితపారిజాతః ।
కస్తూరికాకల్పితనీలవర్ణో
గోవింద దామోదర మాధవేతి ॥ 49॥

సంసారకూపే పతితోఽత్యగాధే
మోహాంధపూర్ణే విషయాభితప్తే ।
కరావలంబం మమ దేహి విష్ణో
గోవింద దామోదర మాధవేతి ॥ 50॥

భజస్వ మంత్రం భవబంధముక్త్యై
జిహ్వే రసజ్ఞే సులభం మనోజ్ఞమ్ ।
ద్వైపాయనాద్యైర్మునిభిః ప్రజప్తం
గోవింద దామోదర మాధవేతి ॥ 51॥

త్వామేవ యాచే మమ దేహి జిహ్వే
సమాగతే దండధరే కృతాంతే ।
వక్తవ్యమేవం మధురం సుభక్త్యా
గోవింద దామోదర మాధవేతి ॥ 52॥

గోపాల వంశీధర రూపసింధో
లోకేశ నారాయణ దీనబంధో ।
ఉచ్చస్వరైస్త్వం వద సర్వదైవ
గోవింద దామోదర మాధవేతి ॥ 53॥

జిహ్వే సదైవం భజ సుందరాణి
నామాని కృష్ణస్య మనోహరాణి ।
సమస్తభక్తార్తివినాశనాని
గోవింద దామోదర మాధవేతి ॥ 54॥

గోవింద గోవింద హరే మురారే
గోవింద గోవింద ముకుంద కృష్ణ ।
గోవింద గోవింద రథాంగపాణే
గోవింద దామోదర మాధవేతి ॥ 55॥

సుఖావసానే త్విదమేవ సారం
దుఃఖావసానే త్విదమేవ గేయమ్ ।
దేహావసానే త్విదమేవ జాప్యం
గోవింద దామోదర మాధవేతి ॥ 56॥

దుర్వారవాక్యం పరిగృహ్య కృష్ణా
మృగీవ భీతా తు కథం కథంచిత్ ।
సభాం ప్రవిష్టా మనసా జుహావ
గోవింద దామోదర మాధవేతి ॥ 57॥

శ్రీకృష్ణ రాధావర గోకులేశ
గోపాల గోవర్ధన నాథ విష్ణో ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 58॥

శ్రీనాథ విశ్వేశ్వర విశ్వమూర్తే
శ్రీదేవకీనందన దైత్యశత్రో ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 59॥

గోపీపతే కంసరిపో ముకుంద
లక్ష్మీపతే కేశవ వాసుదేవ ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 60॥

గోపీజనాహ్లాదకర వ్రజేశ
గోచారణారణ్యకృతప్రవేశ ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 61॥

ప్రాణేశ విశ్వంభర కైటభారే
వైకుంఠ నారాయణ చక్రపాణే ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 62॥

హరే మురారే మధుసూదనాద్య
శ్రీరామ సీతావర రావణారే ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 63॥

శ్రీయాదవేంద్రాద్రిధరాంబుజాక్ష
గోగోపగోపీసుఖదానదక్ష ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 64॥

ధరాభరోత్తారణగోపవేష
విహారలీలాకృతబంధుశేష ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 65॥

బకీబకాఘాసురధేనుకారే
కేశీతృణావర్తవిఘాతదక్ష ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 66॥

శ్రీజానకీజీవన రామచంద్ర
నిశాచరారే భరతాగ్రజేశ ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 67॥

నారాయణానంత హరే నృసింహ
ప్రహ్లాదబాధాహర హే కృపాలో ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 68॥

లీలామనుష్యాకృతిరామరూప
ప్రతాపదాసీకృతసర్వభూప ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 69॥

శ్రీకృష్ణ గోవింద హరే మురారే
హే నాథ నారాయణ వాసుదేవ ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 70॥

వక్తుం సమర్థోఽపి న వక్తి కశ్చిద్-
అహో జనానాం వ్యసనాభిముఖ్యమ్ ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 71॥

ఇతి శ్రీబిల్వమంగలాచార్యవిరచితం శ్రీగోవిందదామోదరస్తోత్రం సంపూర్ణమ్ ।

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi